9970 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

News Published On : Sunday, May 11, 2025 10:33 AM

రైల్వే శాఖలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది. తాజాగా ఆ దరఖాస్తు గడువును మే 19 వరకు రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు పొడిగించింది. ఈ ఉద్యోగాలకు 10th తో పాటు ఐటిఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ లో డిగ్రీ చేసి ఉండాలి. అలాగే 18 నుండి 30 ఏళ్ల వయస్సు కలవారు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...