1620 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఏపీలోని జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నెల 13 వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ 651, జూనియర్ అసిస్టెంట్ 230, కాపీయిస్ట్ 193, ప్రాసెస్ సర్వర్ 164, టైపిస్ట్ 162, స్టెనోగ్రాఫర్ 80, ఫీల్డ్ అసిస్టెంట్ 56, ఎగ్జామినర్ 32, డ్రైవర్ 28, రికార్డు అసిస్టెంట్ 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పూర్తి వివరాలకు https://aphc.gov.in వెబ్సైట్ ను సందర్శించండి.