ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్.. తెలీకుంటే కష్టమే..
ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలకు సంబంధించి NPCI రేపటి నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సి వస్తుంది.
కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్టులో పడుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే మీ ఫాస్ట్ ట్యాగ్ ఖాతా యాక్టీవ్ లో ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి.