అలా చేయకుంటే పాక్ ను అంతం చేస్తాం: మోడీ

News Published On : Monday, May 12, 2025 08:55 PM

పాకిస్థాన్ తో భారత్ కేవలం ఉగ్రవాదం, POKలపై మాత్రమే చర్చిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఆ దేశ ప్రభుత్వం అంతం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. లేకపోతే ఆ దేశమే సమాప్తం అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్రవాదం-చర్చలు, టెర్రర్- ట్రేడ్, నీళ్లు-రక్తం ఒకేమార్గంలో ప్రవహించవని ప్రధాని మరోసారి కుండబద్దలు కొట్టారు. యుద్ధంలో పాక్ కు ప్రతిసారీ దుమ్ము దులిపామని గుర్తు చేశారు.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...