Breaking: తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శిలాతోరణం, శ్రీవారి పాదాల దగ్గర భారీగా మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.