పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న భారత్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మంత్రి అత్తావుల్లా తరార్ స్పందించారు. భారత్ ఆరోపణల్లో నిజం లేదు. పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని తెలిపారు. ప్రజలు ఆనందోత్సవాల్లో ఉన్న సమయంలో పాకిస్థాన్ ఇలాంటి దుష్ట చర్యకు పాల్పడదని అన్నారు. భారత్ చేసిన ఆరోపణలు అన్ని నిరాధారణమైనవి అని అత్తావుల్లా తరార్ తెలిపారు.