SBIలో 18 వేల ఉద్యోగాలు

News Published On : Sunday, May 4, 2025 09:45 PM

నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 18 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు SBI సంస్థ చైర్మన్ చెల్లా శ్రీనివాస్ శెట్టి అధికారికంగా ప్రకటన చేశారు. మొత్తం 18 వేల ఉద్యోగాలలో 13,400 క్లరికల్ ఉద్యోగాలు కాగా, 1600 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు కాగా, 3 వేల ప్రొబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నట్లు SBI సంస్థ కీలక ప్రకటన చేసింది.