ప్రధాని మోడీకి జేడి వాన్స్ ఫోన్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ పోన్ చేశారు. భారత్-పాక్ మద్య నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. కాల్పుల విరమణ దిశగా పాక్ ను ఒప్పించేందుకు తాము సిద్ధమని వాన్స్ మోడీకి వివరించారు. దీనికి మోడీ ప్రతిగా స్పందిస్తూ.. మరోసారి నిబంధనలు ఉల్లంఘించి పాక్ కాల్పులు జరిపితే తాము మౌనంగా ఉంటారని ఉండబోమని ధీటుగా బదులిస్తామని జేడీ వాన్స్ కు ప్రధాని మోడీ చెప్పినట్లు సమాచారం.