బరిలోకి INS విక్రాంత్.. పాక్ విచ్ఛిన్నం
పాకిస్తాన్ దుశ్చర్యతో ఇండియన్ నేవీ బరిలోకి దిగింది. ఈ మేరకు అరేబియా మహాసముద్రంలో మోహరించిన INS విక్రాంత్ యుద్ధంలోకి అడుగు పెట్టింది. పాకిస్తాన్ లోని ప్రధాన నగరమైన కరాచీని లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించింది. ఈ భీకరదాడిలో కరాచీపోర్ట్ చిన్నాభిన్నమయ్యింది. పాకిస్తాన్ లోని కరాచీ,ఓర్మారా ఓడరేవులపై విక్రాంత్ అనేక క్షిపణులు ప్రయోగించడంతో భారీమంటలు చెలరేగి ఓడరేవులు నాశనమయ్యాయి. దీంతో స్థానికప్రజలు భయంతో పరుగులు తీశారు.