పాక్ పై రివేంజ్: భారత్ మరో సంచలన నిర్ణయం
పాకిస్తాన్ పై భారత్ నీటి యుద్ధం ప్రకటించింది. పాక్ పై రెండో దశ చర్యలను భారత్ ప్రారంభించింది. ఇప్పటికే సింధు నది జలాల ప్రాజెక్టు మూసివేసిన సంగతి తెలిసిందే. మరో రెండు నదులు చీనాబ్, జీలం నదుల మూసివేతకు చర్యలు తీసుకోనుంది. కిషన్ గంగా డ్యామ్ నుంచి పాకిస్తాన్ కు నీరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.