కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకారం.. మధ్యవర్తిగా ట్రంప్
భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయని రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని తెలిపారు. రాత్రంతా భారత్ పాక్ లతో చర్చలు జరిగాయి. చర్చలో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినందుకు నా అభినందనలు అని పేర్కొన్నారు.