15 మిసైల్స్ తో పాక్ పై భారత్ దాడులు
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. భారత్ పాకిస్థాన్ పై 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. 11 పాక్ ఎయిర్ బేస్ లపై భారత్ దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ముందు పాకిస్తాన్ ఎయిర్బేస్లను సర్వే చేయడానికి డమ్మీ విమానాలను పంపినట్లు కూడా తెలిసింది.