కొత్త స్లాబుల ప్రకారం మీకు జీతం ఎంత పెరగనుంది.?
ఫిబ్రవరి 1- 2020 న నిర్మలా సీతారాం గారు పార్లమెంటులో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో శాలరీ స్లాబులు మార్చటం వలన చాలా మందికి తమ నికర జీతం పెరగనుంది. అయితే ఎవరికి ఎంత పెరుగుతుంది అన్న వివరాలు ఇలా ఉన్నాయి.
5 లక్షల వరుకు అసలు టాక్స్ కట్టనవసరంలేదు.
5 లక్షల నుండి 7.5 లక్షలవరుకు 10% టాక్స్ వసూలు చేస్తారు.
7.5 లక్షల నుండి 10 లక్షలవరుకు 15% టాక్స్ వసూలు చేస్తారు.
10 లక్షల నుండి 12.5 లక్షలవరుకు 20% టాక్స్ వసూలు చేస్తారు.
12.5 లక్షల నుండి 15 లక్షలవరుకు 25% టాక్స్ వసూలు చేస్తారు.
12.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించేవారు 30% కట్టవలసి ఉంది.