Breaking: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అరెస్ట్
టాలీవుడ్ ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇబ్బందుల్లో పడ్డాడు. అతనిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే రెండు రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసులతో బెల్లంకొండ శ్రీనివాస్ దురుసుగా వ్యవహరించారు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన భైరవం సినిమా ఈనెల 30న విడుదల కానుంది.