రూ.80 వేల జీతంతో ఉద్యోగాలు.. నేడే చివరి రోజు

News Published On : Friday, June 6, 2025 08:00 AM

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో స్పోర్ట్స్ కోటా కింద 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఇంటర్ పాసైన, 18-23 ఏళ్ల వయసున్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, PST, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుండి రూ.81,100 వరకు జీతం చెల్లిస్తారు. దరఖాస్తు కోసం cisfrectt.cisf.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...