బాలింతలకు ప్రత్యేక కిట్ ఇవ్వనున్న ప్రభుత్వం

News Published On : Monday, April 7, 2025 12:29 PM

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అమలైన కేసీఆర్ కిట్ మాదిరి బాలింతలకు ప్రత్యేక కిట్ లను అందించాలని నిర్ణయించింది. ఈ కిట్ లో బాలింతలకు, పుట్టిన చిన్నారికి అవసరమైన వస్తువులను అందించనున్నారు. ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...