దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

News Published On : Wednesday, March 26, 2025 09:47 AM

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి సదరమ్‌ స్లాట్లు పునఃప్రారంభం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అర్హులైన వారికి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభం కానుంది. ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్‌ ఆస్పత్రులలో ఈ మేరకు చర్యలు చేపట్టారు. జీజీహెచ్‌లలో ప్రతి మంగళవారం స్లాట్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...