మళ్లీ పెరిగిన బంగారం ధరలు
భారత్-పాకిస్థాన్ యుద్ధం, ప్రపంచ దేశాల్లో పరిణామాల వల్ల బంగారం ధర రోజుకో విధంగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేడు బంగారం ధరలు కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.98,680గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.300 పెరిగి రూ.90,450 ఉంది.