భారీగా తగ్గిన బంగారం ధరలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,800 తగ్గి రూ.96,880కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు రూ.1,650 తగ్గి రూ.88,800 వద్ద కొనసాగుతోంది. అటు KG వెండిపై రూ.2000 తగ్గి రూ.1,09,000 గా ఉంది.