మళ్లీ తగ్గిన బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గటంతో రూ.96,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.500 తగ్గగా రూ.88,050కు చేరింది. కాగా.. కిలో వెండి ధర స్థిరంగా కొనసాగుతూ రూ.1,09,000 వద్ద కొనసాగుతోంది.