పాకిస్తాన్ పై మరో దేశం కాల్పులు
పాకిస్తాన్ చుట్టూ ప్రమాదాలే పొంచి ఉన్నాయి. భారత్లో విభేదాలు, బలూచిస్తాన్తో వేర్పాటు వాదం, ఇవి చాలదు అన్నట్లుగా అఫ్ఘనిస్తాన్ తో గొడవలు. పాక్, అఫ్ఘన్ సరిహద్దులో గురువారం ఇరు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ బర్మాచా సరిహద్దు ప్రాంతంలో ఇరువర్గాలు పరస్పరం భారీ కాల్పులు జరపడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. సరిహద్దులో కొత్త పోర్టుల నిర్మాణం కారణంగా ఈ వివాదం తలెత్తింది.