Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు మండలం కొప్పోలులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.