POK స్వాధీనంపై మోడీ సర్కార్ గురి!
POK స్వాధీనంపై మోడీ సర్కారు గురిపెట్టినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వారు పలు జియో పొలిటికల్ ఈవెంట్లను ఉదహరిస్తున్నారు. అంతర్గత వివాదాలతో అట్టుడుకుతున్న పాక్ నుంచి బలూచిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకొనే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
తాలిబన్లు డ్యూరాండ్ రేఖను ఆక్రమిస్తున్నారని, కార్గిల్లో భారత్ అతిపెద్ద యుద్ధ విమానాన్ని దించిందని తెలిపారు. POK స్వాధీనంతో కశ్మీర్ సమస్య అంతమవుతుందని లండన్లో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. మరి ఎవరు ఆపారని జమ్ము కాశ్మీర్ సీఎం ప్రశ్నించారు.