ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాటలతో రాజకీయాల పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయ ప్రచారాలకు ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ఇక భవిష్యత్ లో రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు చేస్తానని మస్క్ చెప్పుకొచ్చారు. ఖతార్లోని దోహాలో జరిగిన బ్లూమ్ బెర్గ్ ఫోరమ్ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎలాన్ మస్క్ ఈ మాట అన్నారు.