ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారని.. సిగ్నల్ కు కరెంట్ కట్

News Published On : Friday, February 21, 2025 06:00 PM

ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారని ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ కు కరెంట్ కట్ చేశారు. మెదక్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బైక్పై ముగ్గురు విద్యుత్ సిబ్బంది వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.

'మేం ట్రాన్స్కో సిబ్బంది. డ్యూటీపై వెళ్తున్నాం. మాకే ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తాం' అని బెదిరించి వారు వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే 2 రోజులు ట్రాఫిక్ సిగ్నల్ కు కరెంట్ కట్ చేశారు. సీఐ వెళ్లి ట్రాన్స్కో అధికారులతో చర్చించడంతో సరఫరాను పునరుద్ధరించారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...