మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్
కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లో మళ్లీ కొవిడ్ భయం పట్టుకుంది. కొవిడ్తో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వ్యాప్తి చెందుతోంది. హాంకాంగ్ 17, 13 నెలల చిన్నారులకు సోకింది వైరస్. ఈ నెల 3న తొలి కేసు నిర్ధారణ, వారంలోనే వేలల్లో కేసులు నమోదు అయ్యాయి. సింగపూర్లో వారంలో 14,200కు కేసులు పెరిగాయి. సింగపూర్, హాంకాంగ్ లో మళ్లీ మాస్క్ తప్పనిసరి చేశారు.