భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతుగా ఈ దేశాలు

News Published On : Saturday, May 3, 2025 02:13 PM

పహాల్గామ్ లో ఉగ్రవాదులు దాడులు జరిపిన కారణంగా భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు భారత్ -పాక్ మధ్య ఏ సమయంలోనైనా యుద్ధం జరగవచ్చు. అయితే ఈ యుద్ధంలో పాకిస్తాన్ కు మద్దతుగా భారత్ కు వ్యతిరేకంగా కొన్ని దేశాలు నిలబడనున్నాయి. అందులో చైనా, అర్జెంటీనా, తూర్కియే, బంగ్లాదేశ్, అజర్ బైజాన్ వంటి దేశాలతో పాకిస్తాన్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో పాక్ కు మద్దతు ఇస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.