ఒక్కొక్కరికి రూ.15 వేలు.. సీఎం గుడ్ న్యూస్
ఏపిలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 'తల్లికి వందనం' పథకం పై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఈనెలలోనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు. దీంతో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ప్రభుత్వం చెల్లించనుంది.