మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం

News Published On : Thursday, April 3, 2025 10:00 AM

తెలంగాణలో మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని ఓ కోళ్ల ఫారంలో 4రోజుల క్రితం వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. బర్డ్ ఫ్లూ వల్లే అవి చనిపోయినట్లు పరీక్షల్లో తేలింది. కోడి గుడ్లు, చికెన్ ఎవరికీ అమ్మొద్దంటూ ఆ పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికెన్ ను బాగా ఉడికించిన తర్వాతే తినాలని వారు సూచిస్తున్నారు.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...