రన్యారావు కేసులో బిగ్ ట్విస్ట్

News Published On : Tuesday, March 18, 2025 10:00 AM

బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో నటి రన్యా రావు అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య రన్యా రావుతో తనకు సంబంధం లేదని ఆమె భర్త జతిన్ హుక్కేరి కోర్టులో పిటిషన్ వేశారు.

తమకు గతేడాది నవంబర్ లో పెళ్లి అయిందని, డిసెంబర్ నుంచే తాము వేర్వేరుగా ఉంటున్నామని తెలిపారు. ఈ కేసులో తనను అరెస్ట్ నుంచి మినహాయించాలని కోరారు. కాగా ఇదే కేసులో జతిన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...