500 ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

News Published On : Friday, May 23, 2025 09:36 AM

బ్యాంక్ ఆఫ్ బరోడా దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 500 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 3 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, నేటితో ఆ దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, 18-26 వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్ లో 22 ఖాళీలున్నాయి. పూర్తి వివరాలకు www.bankofbaroda.com వెబ్సైట్ ను సందర్శించండి.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...