టెస్లా కోసం ఏపీ ప్రభుత్వం భూముల పరిశీలన

News Published On : Sunday, March 16, 2025 02:17 PM

అమెరికాకు చెందిన ఆటొమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో పాటు విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...