మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్
16347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేయడమే కాకుండా దరఖాస్తు ప్రక్రియ కూడా విజయవంతంగా ముగిసింది. అయితే.. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లతో పాటు లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు.