లిక్కర్ స్కాంలో మరో నిందితుడి అరెస్ట్
ఏపీ మద్యం కుంభకోణంలో మాజీ IAS అధికారి K.ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, భారతి సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ మేరకు లిక్కర్ స్కాంలో ఉన్న నిందితులు పరారీలో ఉండగా కీలక నిందితుడైన గోవిందప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్క సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా మైసూర్ లో అతడిని అరెస్టు చేశారు.