ట్రంప్ ను లేపేస్తాం.. ఆల్ ఖైదా హెచ్చరిక

News Published On : Thursday, June 12, 2025 01:24 PM

ఉగ్ర సంస్థ అలైఖైదా అరేబియన్ పెనున్సులా విభాగం సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా ఆయన కార్యవర్గంలోని కీలక మంత్రులను హతమారుస్తామంటూ వెల్లడించింది. ఇటీవల ఈమేరకు ఆ సంస్థ నాయకుడు సాబ్బిన్ అతేఫ్ అల్-అవ్లాకీ దాదాపు 30 నిమిషాల నిడివితో ఓ వీడియో విడుదల చేశాడు. అతడి తలపై అమెరికా 6 మిలియన్ డాలర్ల రివార్డును ఇప్పటికే ప్రకటించింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...