భారత్‌కు మద్దతుగా 57 ముస్లిం దేశాలు

News Published On : Wednesday, May 14, 2025 09:32 PM

పాకిస్తాన్ కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. తమకు ఇస్లామిక్ దేశాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకునే పాకిస్థాన్ కు పరాభవం ఎదురైనట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ కు సపోర్ట్ చేసేందుకు ఆ దేశాలు నిరాకరించినట్లు సమాచారం. 57 సభ్య దేశాలున్న ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను భారత్ సంప్రదించగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. కాగా సౌదీ, మలేషియా భారత్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...