Breaking: 22 మంది పాకిస్థాన్ సైనికులు హతం

News Published On : Saturday, May 3, 2025 07:48 PM

పాకిస్థాన్ కు ఆ దేశంలోని రెబల్ గ్రూప్ 'బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ' (BLA) చుక్కలు చూపిస్తోంది. తుర్బత్, డుక్కీలో ఆర్మీ కాన్వాయ్లపై అటాక్ చేసింది. ఈ దాడుల్లో 22 మంది పాకిస్థానీ సైనికులు హతమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ఆరుగురు BLA ఫైటర్స్ కూడా మరణించారు. మరో ప్రాంతంలో ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కొన్ని పట్టణాలపై BLA పట్టు సాధించినట్లు సమాచారం.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...