మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు ఆ వ్యాధి ఉన్నట్లే..
క్యాన్సర్ సమస్యను ఎదుర్కొనే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అధిక బరువు లేక ఉబకాయం, మద్యం సేవించడం లేక ధూమపానం వంటివి క్యాన్సర్ కు దారితీస్తాయి. అయితే జన్యుపరంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఎక్కువ రోజుల పాటు గడ్డ లేక వాపు వస్తుంది. మెడ భాగంలో వాపు ఎదుర్కొంటే, మెడ క్యాన్సర్ లేక నోటి క్యాన్సర్ కు సంకేతం అవచ్చు. కనుక ఇలాంటి లక్షణాలను ఉంటే డాక్టరును సంప్రదించాలి.