యంగ్ హీరోయిన్ కిడ్నాప్ సంచలనం.. కేసులో ఊహించని మలుపు!!
రాహు మూవీ హీరోయిన్ కృతి గార్గ్ కిడ్నాప్ జరిగిందనే విషయం సోషల్ మీడియాలో హాట్ ఇష్యూగా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ప్రభాస్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి ఆమెను కిడ్నాప్ చేశాడని వార్తలు వచ్చాయి. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కావడంతో ఈ ఉదంతం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో కేసులో ఊహించని మలుపు చోటుచేసుకోవడంతో అంతా షాకవుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి పోతే,