బులి తెర యాంకర్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా - లేటెస్ట్ ఫొటోస్

Entertainment Published On : Sunday, February 16, 2020 01:29 PM

తెరమీద కనపడాలనే మక్కువ ఉన్న ప్రతి ఒక్కరు మొదట యాంకర్ అవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే యాంకర్ గా చేస్తే ఆఫర్స్ ఎక్కువ వస్తాయి అని ఆశ. దీనికోసం చాలా మంది అమ్మాయిలు టీవీ సర్క్యూట్లలో పోటీ పడుతున్నారు. టీవీ యాంకర్ జాన్వి కూడా అలానే వచ్చింది. కానీ కొందరు జెట్ వేగంతో ఛాన్సులు పొందుతారు మరియు తరచూ అదే వేగంతో మసకబారుతారు. అలాంటి ఈ తెలుగు బ్యూటీ జాన్వి.

గోపీచంద్ ‘యజ్ఞం’ చిత్రంలో ముస్లిం యువకుడి పాత్ర పోషించిన అమ్మాయి మీకు గుర్తుందా? ఆమె జాహ్నవి మరియు కొంతకాలంగా తన కొత్త లుక్ తో ఆమె చాలా మంది యువకుల మనసులు కోళ్ళ గొడుతుంది.‘డాన్స్ బేబీ డాన్స్’ షోలో యాంకర్ గా చేసిన తరువాత, ఆమె కి మంచి పేరు వచ్చింది . కానీ ఆమె ప్రస్తుతం టీవీ షోలకి దూరంగా ఉంటుంది. ఆమే మళ్ళి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

టీవీ యాంకర్ జాహ్నవి లేటెస్ట్ హాట్ ఫొటోస్

See Full Gallery Here...