త్రిష కొత్త లుక్ విడుదల
చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో వస్తున్న మూవీ 'విశ్వంభర'. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈరోజు త్రిష పుట్టినరోజు సందర్భంగా తన పాత్రని తెలియజేస్తూ మూవీ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం అవని పాత్రలో త్రిష లుక్ నెట్టింట్లో వైరల్ గా మారింది.