ఆ బాషల్లో పాడటం కష్టం: శ్రేయా ఘోషల్

Entertainment Published On : Friday, February 21, 2025 12:00 PM

ఆమె తన కమ్మని గొంతుతో పాడుతుంటే అలానే వింటూ ఉండిపోవాలని అనిపిస్తుంది. శ్రేయా ఘోషల్ తీయని గొంతుతో అవలీలగా పాటలు పాడేస్తుంటారు. కానీ తనకు మలయాళం, తమిళ భాషల్లో పాటలు పాడటం కష్టంగా ఉంటుందని తాజాగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె వెల్లడించారు.

అయితే ఇతర భాషలతో పాటు ఈ రెండు లాంగ్వేజ్లలోనూ ఆమె సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. పలు అవార్డులు కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...