ఒక్క పోస్టుతో చిక్కుల్లో సల్మాన్ ఖాన్..

Entertainment Published On : Sunday, May 11, 2025 10:33 PM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు.నిన్న (శనివారం) ఇరు దేశాలు కాల్పుల విరమణ తీసుకున్నాయి. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. “Thank god for the ceasefire” అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారు. వెంటనే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భారత్, పాక్ కాల్పుల విరమణపై సల్మాన్ రియాక్ట్ కావడంతో ఓ వర్గం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో సల్మాన్ పై ఫుల్ పైర్ అయ్యారు. దీంతో నెటిజన్లు అతడిపై విమర్శలు గుప్పించారు.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...