రవితేజ కొత్త సినిమా టైటిల్ ఖరారు

Entertainment Published On : Thursday, March 6, 2025 10:03 AM

కిశోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ ఓ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాకు 'అనార్కలి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ నిమాలో కయాదు లోహర్, మమతా బైజు హీరోయిన్లుగా నటిస్తారని టాక్ వినిపిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...