రానా నాయుడు-2 టీజర్ విడుదల

Entertainment Published On : Thursday, May 22, 2025 07:30 AM

దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానాలు తండ్రీ కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఈ షో విజయవంతం కావడంతో ఇప్పటికే చిత్ర బృందం పార్ట్ 2 ని ప్రకటించింది. 'రానా నాయుడు 2' జూన్ 13న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో నెటిక్స్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మేకర్స్ కొత్త టీజర్ను విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ను కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్నారు.