ప్రశాంత్ వర్మ సినిమాలో ప్రభాస్ ?
హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేస్తున్న ఓ సినిమాలో ప్రభాస్ హీరోగా చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే లుక్ టెస్టులోనూ పాల్గొంటారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో ప్రశాంత్ తీయాలనుకున్న 'బ్రహ్మ రాక్షస్' మూవీ మధ్యలో ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే మైథలాజికల్ స్టోరీని ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కు అనుగుణంగా మార్చుతున్నట్లు సమాచారం.