పాక్ నటిని సినిమా నుండి తొలగింపు
ఆపరేషన్ సిందూర్ కి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన పాక్ నటి మావ్రా హొకేన్ పై మేకర్స్ వేటు వేశారు. బాలీవుడ్ మూవీ 'సనమ్ తేరీ కసమ్ 2' నుంచి మావ్రాను తొలగించినట్లు దర్శకుడు రాధికా రావు, నిర్మాత వినయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని, భారత ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని నోట్లో పేర్కొన్నారు. తేరీ కసమ్ ఫస్ట్ పార్ట్ 2016లో విడుదలైంది.