ఆస్కార్‌ అర్హత సాధించిన ఐదు భారతీయ చిత్రాలు

Entertainment Published On : Wednesday, January 8, 2025 03:07 PM

ప్రతిష్టాత్మ ఆస్కార్ అవార్డులకు ఐదు భారతీయ చిత్రాలు అర్హత సాధించాయి. వీటిలో కంగువ (తమిళం), ఆడుజీవితం (హిందీ), సంతోష్ (హిందీ), స్వతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ), All We Imagine as Light ( మలయాళం-హిందీ) సినిమాలు 97వ ఆస్కార్ బరిలో పోటీకి సిద్ధం అయ్యాయి. జనవరి 8 నుంచి 12 వరకు ఆస్కార్ తుది నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. జనవరి 17వ తేదీన నామినేషన్లను ప్రకటిస్తారు.