నెటిజన్ల మనసు దోచేస్తున్న కొత్త భామ

Entertainment Published On : Tuesday, February 25, 2025 05:14 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో కయాదు లోహర్ మార్మోగుతోంది. మొన్న రిలీజైన 'డ్రాగన్'లోని ఆమె లుక్కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. కయాదుకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఆమె అందాన్ని కొనియాడుతున్నారు.

దీంతో '#kayadulohar' ట్రెండవుతోంది. కాగా, విశ్వక్ సేన్ 'ఫంకీ'లో హీరోయిన్గా కయాదును సెలక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈమె తెలుగులో శ్రీవిష్ణుతో కలిసి 'అల్లూరి' సినిమాలో నటించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...