అలాంటివే ఇష్టం, కానీ చూసి చూసి బోర్ కొట్టేసింది: నమిత
ఒకానొక సమయంలో తెలుగు తెరపై సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి తన అందచందాలతో యువత మనసు దోచుకుంది హీరోయిన్ నమిత. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్ స్థాయి క్రెడిట్ కొట్టేసియాన్ ఈ భామ ఆ తర్వాతి కాలంలో సినిమా జోష్ తగ్గించేసింది. అయినప్పటికీ నమితను ఎవ్వరూ మరచిపోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వెల్లడించిన కొని విషయాలు జనాల్లో ఆసక్తికరంగా మారాయి.పీజీ.మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన కాక్టైల్ సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.